For any queries contact us: 9708844775
    Contact Us   |   About Us  
  • Menu icon
  • HOME
  • OUR SERVICES
    • Vivaha Muhurtham
    • Nischaya Tamboolalu
    • Shasti Purthi
    • Business Opening Muhurtham
    • Gruha Pravesham Muhurtham
    • Upanayanam
    • Barasala
    • Annaprashana
    • Aksharabyasam
    • Namakaranam
    • Visa Apply Muhurtham
    • Job Joining Muhurtham
    • Vehicle buying
    • Vehicle Puja
  • PANCHANGAM
  • HOMAM
  • ACTIVITIES
  • GALLERY
  • VIDEOS
..
  • Home
  • HOMAM
  • HOMAM


homam-img1
శ్రీ మహాకాళి , మహాలక్మి మహసరస్వతీ సమిష్ఠి రూపమే శ్రీచండి . కలౌచండి వినాయకా అన్న వచనానుసారం లౌకిక జీవన విధానంలో మనకు వచ్చే అనేక ఈతిబాదలు దారిద్య్రం , దుఃఖం , మృత్యుభయం , మానసిక భయం , సంతానం లేకపోవటం , భయంకరమైన రోగాలతో బాధించబడటం , పిల్లలకు జ్ఞాపకశాక్తి లేకపోవటం , వివాహం ఆలస్యం కావటం, ఉద్యోగంలో సమస్యలు, ధనం చేతిలో నిలువకపోవడం, అప్పులు మొదలైన అనేక సమస్యలకు శీఘ్రుముగా నివారణ ఈ నవచండీహోమం ఈ శ్రీసర్వసిద్ధి రుద్ర సహిత నవచండి హోమం వల్ల మానసిక ప్రశాంతత , వ్యక్తిగత గ్రహచారంలో కలిగే గ్రహదోషాలు , కుటుంబ క్లిశములు మరియు లోకానికి కలిగే ఉపద్రవాలు , ప్రకృతి బీభత్సం మొదలైన అనేక కష్టాలు తొలిగిపోయి మంచి బుద్ధి బలం కలిగి సుస్థిరమైన లక్ష్మి కటాక్షం కలుగుతుంది . శృంగేరి శారదా పీఠ ఆస్థాన పోరానికలు , ప్రవచన నిధి బ్రహ్మ శ్రీ డా బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారి నిర్ధేశకత్వంలో , వేదబ్రాహ్మశ్రీ పులి సీతారామ శర్మ గారి వైదిక నిర్వహాణలో లోకకల్యాణం , సమాజ శ్రేయస్సుకు కంకణబద్దులై పర్యావరణ సంరక్షణకు , సనాతన ధర్మ ప్రచారమునకు ప్రాధాన్యతయీ స్తు మానవసేవయే మాధవసేవ అన్న కాంక్షతో స్థాపితమైన శ్రీ స్వధర్మ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీసర్వసిద్ధి రుద్ర సహిత నవచండి హోమమును 12 నెలలు ప్రతినెల నిర్వహించడానికి శ్రీ భగవతి ప్రేరణతో సంకల్పం చేసింది . ప్రతినెల వచ్చే కృష్ణపక్ష చతుర్దశి రోజున ఈ హోమం జరుగుతుంది .


ఈ హోమంలో పాల్గొని ప్రతి ఒక్కరు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు
2021-2022 సంవత్సరంలో ప్రతి నెలా ఈ క్రిoది తేదీలలో నవ చండిహోమం నిర్వాహించబడును .


1) 11 మార్చ్ 2021 గురువారం 7) 05 సెప్టెంబర్ 2021 ఆదివారంం
2) 10 ఏప్రిల్ 2021 శనివారం 8) 05 అక్టోబర్ 2021 మంగళవారం
3) 10 మే 2021 సోమవారం 9) 03 నవంబర్ 2021 బుధవారం
4) 09 జూన్ 2021 బుధవారం 10) 03 డిసెంబర్ 2021 శుక్రవారం
5) 08 జులై 2021 గురువారం 11) 01 జనవరి 2022 శనివారం
6) 07 ఆగష్టు 2021 శనివారం 12) 31 జనవరి 2022 సోమవారం
ఈ హోమంలో పాల్గొని ప్రతి ఒక్కరు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు

సంవత్సరములో జరుగు 12 నవచండీ హోమమాలకు కేవలం రూ . 3000-/

హోమం నిర్వహించబడు ప్రదేశం
శ్రీ సర్వధర్మ క్షేత్రం , 3వ ఫేజ్, శ్రీ విశ్వామిత్ర ఎనక్లేవ్ , తోరూర్, లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా , హయత్ నగర , హైదరాబాద్ -501511


సంప్రదించవలసిన నెంబర్లు : 9848073701, 7075972619

© 2020 -. All rights reserved.
DR.BACHAMPALLI SANTHOSH KUMAR SHASTRY
POWERED BY